eRumor:
Aliens found in Adilabad dist Telangana State CCTV footage

eRumor made by – Internet and social media

Confirmation by Ayupp.com – FAKE

More Samples – 

తెలంగాణ రాష్ట్రంలో గ్ర‌హాంత‌ర‌వాసులు ఉన్నారా.. ఆదిమాన‌వులు సంచ‌రిస్తున్నారా.. జ‌రిగిన ఘ‌ట‌న చూస్తుంటే మాత్రం ఇది ప్ర‌పంచ బిగ్ బ్రేకింగ్ కాబోతున్న‌ది. మ‌న ఆదిలాబాద్ ప్రాంతం నిర్మ‌ల్ జిల్లా జ‌న్నారం అడ‌వుల్లోని అట‌వీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొరికిన విజువ‌ల్స్ ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రుస్తున్నాయి. ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చ‌నిపోయి క‌నిపించాయి. ఇటీవ‌ల త‌రచుగా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.

దీనిపై స్పందించిన అట‌వీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం రాత్రి 12 గొర్రెలు చ‌నిపోయాయి. దీన్ని ఎంక్వ‌యిరీ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నారు. క‌ళ్లు బైర్లు క‌మ్మే.. ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఫొటోల్లో ఓ వ్య‌క్తికి సంబంధించిన అతి పెద్ద పాదం క‌నిపించింది. అది మామూలు వ్య‌క్తికి ఉన్న‌ట్లు లేదు. ఆదిమాన‌వుల ఆన‌వాళ్ల‌తో పాదం, కాలు వేళ్లు ఉన్నాయి.

మ‌రికొన్ని విజువ‌ల్స్ లో గ్ర‌హాంత‌ర వాసుల‌ను పోలిన వ్య‌క్తులు క‌నిపించారు. నెత్తిన రెండు కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లు ఉన్నాయి. వేటాడే రూపంలో ఉన్నాయి. జన్నారం అడ‌వుల్లో సీసీ కెమెరాకి చిక్కిన వీళ్ల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. అస‌లు వీళ్లు ఎవ‌రు అని చ‌రిత్ర‌కారులు పరిశోధ‌న‌లు చేస్తున్నారు.

Shocking news...some Aliens are founded in Adilabad dist in Telangana state...they eaten 10 sheeps...all of these pics covered in CCTV footage by the forest department...

 

Ayupp Analysis – This video is good work of Photoshop and nothing else. They got inspiration from the below fake video –

  • Published on Aug 16, 2011

This fake is available on its website and nowhere. Such news will be first reported to the concerned authorities and the local newspaper. But no one is aware about it other than the people who are spreading this rumour. Hence we term this message as fake. 

About The Author

Chetan Sharma is an Indian fact-checker and news writer, writing news for Ayupp since 2014.

You Might Be Interested In

Latest On Ayupp.com